మార్షల్ ఆర్ట్స్ విజేత ప్రవీణ్ కు జనసేన అభినందనలు
- జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన ప్రవీణ్ కు జనసేన పార్టీ తరుపున అభినందనలు
అనపర్తి నియోజకవర్గం, రామేశ్వరం గ్రామ 14వ వార్డ్ మెంబెర్ శ్రీమతి కే సూర్యకుమారి తమ్ముడు సినిమా చూస్తూ నాకు కొడుకు పుట్టాలి పవన్ కళ్యాణ్ గారిలా తనకీ మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకొన్నారట ఆమె.. అనుకున్నట్లే తనయుడు కే. ప్రవీణ్ కు నేర్పించడం తను విజయాలతో మున్ముందుకు వెళ్లడం, జిల్లా స్థాయి మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రతిభను చాటారు. తల్లి కడుపులో నుండి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొన్న ఈ యువకునికి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అభినందనలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/aa-1-1024x576.jpg)