జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం

మడుగు మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్బంగా జిన్నూరు గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి సుమారు 3000 మందికి మజ్జిగ పంపిణి చేశారు. పోడూరు మండల అధ్యక్షుడు పీతాని వెంకటేష్, జిన్నూరు గ్రామ అధ్యక్షుడు బోస్ పర్యవేక్షించారు. జనసైనికులు , వీరమహిళలు రియా, ఝాన్సి పాల్గొన్నారు.