పూసపాటిరేగ మండలంలో జనసేన ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి

పూసపాటిరేగ మండలంలో జనసేన నాయకుల ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా పూసపాటిరేగ, పేరాపురం, చోడమ్మ అగ్రహారం మరియు కనిమెట్ట గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, భోగాపురం మండల అధ్యక్షుడు వందనాల రమణ, మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు వీరమహిళ బాసి దుర్గమ్మ, సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్, గుడివాడ జమరాజు,బూర సతీష్, దుక్క అప్పలరాజు, బాసి పైడిరాజు, ఎస్.మార్ట్ రమేష్, పసుపులేటి మహేష్, అల్లాడ జగదీష్, రాము, వేల్పూరి సుందర్, గుడివాడ శేఖర్, పిసిని నాగరాజు, బోనెల నర్సింగ్, అదపాక సూరిబాబు, సూర్యప్రకాష్, కార్తీక గురుమూర్తి, జలపారి నాగరాజు తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.