కోటపాడు జనసేన యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు పులిహార పంపిణీ
మాడుగుల నియోజకవర్గం, కె. కోటపాడు మండలం, కోటపాడు పంచాయతీలో గల శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవ సందర్భంగా కోటపాడు జనసేన యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ మరియు పులిహార పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు, కోటపాడు జనసైనికులు ఉమా మహేష్, వరహాలు, రాజు, శివాజీ, పవన్, చైతన్య, మణికంఠ, చందు, జగన్, వెంకటరమణ, లోకేష్, రాజు, కోటపాడు జనసైనికులు, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/n-1-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-07-at-2.21.36-PM-776x1024.jpeg)