శ్రీ అయోధ్య నీలలమ్మ తల్లి పండుగలో పాల్గొన్న గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీ అయోధ్య నీలలమ్మ తల్లి పండుగ సందర్బంగా నీలలమ్మ తల్లి సంగం వారిఆహ్వానం మేరకు అమ్మవారిని రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ దర్శించుకుని, జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయంతో అమ్మ వారి గుడికి సోలార్ లైట్ ఇస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల కో-కన్వీనర్ ముక్క రాంబాబు, సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, గేదల సత్తిబాబు, చిక్కాల నాగు, తన్నీరు తాతాజీ, పినిశెట్టి సాయి, వల్లేపల్లి రాజేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.