ఆకాశవాణి ఫస్ట్ లుక్

కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న రాజమౌళి మరియు కీరవాణి వారసులు మొదలు పెట్టిన ‘ఆకాశవాణి’… సినిమా తిరిగి పట్టాలెక్కిoది. స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా పోస్టర్ ఆసక్తికరంగా ఉందంటూ టాక్ దక్కించుకుంది. ఇక సినిమాను ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చేస్తాం అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కాల భైరవ ఈ చిత్రంకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.