ఆలమూరు జనసేన గ్రామ కమిటీల నియామకం

ముఖ్య అతిథిగా బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామకంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బండారు శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల నాయకులు సురపురెడ్డి సత్య, తాళ్ల డేవిడ్ రాజు, గారపాటి త్రిమూర్తులు, సంగీత సుభాష్, సలాది జయ ప్రకాష్, తులా రాజు, గ్రామ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.