Tadepalligudem: మాట నిలబెట్టుకున్న బొలిశెట్టి

తాడేపల్లిగూడెం దండగర్ర పంచాయతీ లింగారాయుడుగూడెం గ్రామంలో గతంలో 5కుటుంబాల ఇల్లు కాలిపోయిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 50,000/- అందజేస్తామని మాట ఇచారు. ఇచ్చిన మాట ప్రకారం ముందు రెండు కుటుంబాలకు 1,00,000/- అందజేయడం జరిగింది. శుక్రవారం బొలిశెట్టి శ్రీనివాస్ మిరియాల చంద్రయ్య కుటుంబానికి 50,000/- అందజేసారు.