నేలటూరు పాలెం గ్రామంలో బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, నేలటూరు పాలెం గ్రామంలో బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కాకుటూరు రవీంద్ర రెడ్డి, జనసేన పార్టీ ముత్తుకూరు మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి, మండల ఉపాధ్యక్షుడు పోలూరు పెంచల నరసింహా(పి.ఎన్.పి) మండల ప్రధాన కార్యదర్సులు కోడి మణికంఠ, తాండ్ర శ్రీనివాసులు, మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.