శరభవరంలో బాబు షూరిటీ భవిషత్ గ్యారంటీ కార్యక్రమం

  • రంపచోడవరం టిడిపి ఇంఛార్జి శ్రీమతి వంతల రాజేశ్వరి ఆదేశాలు మేరకు బుధవారం శరభవర పంచాయతీ శరభవరంలో బాబు షూరిటీ భవిషత్ గ్యారంటీ, సూపర్ సిక్స్ కార్యక్రమం

దేవిపట్నం మండలం, శరభవరంపంచాయతీ శరభవరంలో టీం -2 తరుపున బాబు షూరిటీ- భవిషత్ గ్యారంటీ, సూపర్ సిక్స్ కార్యక్రమంను మండల పార్టీ ఉపాధ్యక్షులు మచ్చు త్రిమూర్తులు, క్లస్టర్ ఇంఛార్జి మగాపు బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు జె.ఎస్.నగేష్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గోళ్ల చంటి బాబు, అరకు పార్లమెంటు మచ్చు నాగేశ్వర రావు దేవి పట్నం సర్పంచ్ కుంజఒ రాజమణి, మండల తెలుగు యువత అద్యక్షులు లంక హరిబాబు, జనసేన మండల సీనియర్ కట్టూమూరి వీరబాబు, అయినవిల్లి భద్రం, నాయకులు మాజీ రైతు అద్యక్షులు జాన్నల రాంబాబు (నాని) జాన్నల శ్రీనివాసన్, బూత్ ఇంచార్జులు యాండ్ర ఆంజనేయులు, జోగి బాల కృష్ణ, యువత కార్యదర్శి జోగి చిన్న కాసు, జాన్నల రాంబాబు, చిక్కాల బురయ్య, చిక్కాల రామారావు, పులిబోను నాగ రాజు, కుంజఒ తాతాజీ, వీరపరాజు విజయ్, కోసు శాంతకుమారి, తెల్లం చిన్నాలమ్మ, నరుకుల మంగ, జోగి మరియమ్మ, కొల్లేటి రమణ, ఖైని శ్రీను, కర్రి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.