పలువురిని పరామర్శించిన బత్తుల

రాజానగర నియోజకవర్గ జనసేన నాయకురాలు శుక్రవారం పలువురిని పరామర్శించడం జరిగింది. రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పంతం గంగరాజు అనారోగ్య కారణాల వలన రాజమండ్రి డెల్టా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు అని తెల్సుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎం. తపస్ కుమార్, గుళ్ళింకల లోవరాజు, మెండి సురేష్, పంతం పృథ్వి, మెండి వెంకట సూర్యనారాయణ, పామర్తి శ్రీను, ముత్తం సుబ్బు, సుంకర బాబ్జి పాల్గొన్నారు.

రాజానగర నియోజకవర్గం, రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పంతం పృథ్వీకి ప్రమాదంలో కాళ్ళకి గాయం కాగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట గుళ్ళింకల లోవరాజు, ఎం.తపస్ కుమార్, మెండి సురేష్, మెండి వెంకట సూర్యనారాయణ, పామర్తి శ్రీను, ముత్తం సుబ్బు, సుంకర బాబ్జి పాల్గొన్నారు.

రాజానగర నియోజకవర్గం, రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామానికి చెందిన ఉల్లింగి రాంబాబుకి ఇటీవల ప్రమాదంలో కాళ్ళకి గాయం కాగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం ₹5000/- రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. వీరి వెంట గుళ్ళింకల లోవరాజు, ఎం.తపస్ కుమార్, మెండి సురేష్, మెండి వెంకట సూర్యనారాయణ, పామర్తి శ్రీను, ముత్తం సుబ్బు, సుంకర బాబ్జి పాల్గొన్నారు.

రాజానగర నియోజకవర్గం, రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామానికి చెందిన పంతం దుర్గ అనారోగ్యతో బాధపడుతున్నారని తెల్సుకున్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట గుళ్ళింకల లోవరాజు, ఎం.తపస్ కుమార్, మెండి సురేష్, మెండి వెంకట సూర్యనారాయణ, పామర్తి శ్రీను, ముత్తం సుబ్బు, సుంకర బాబ్జి పాల్గొన్నారు.