యనాలపల్లిలో మంచి నీటి ప్లాంట్ కోసం సవాల్ విసిరిన బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలం యనాలపల్లిలో గురువారం జరిగిన పల్లెపోరులో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ సవాల్ విసిరారు. గ్రామాల్లో ప్రజాక్షేమం మరచి కనీసం ఒక శంఖుస్థాపన కూడా నోచుకోక లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక పెంటపాడు మండలం యనాలపల్లి గ్రామంలో మంచినీటి ప్లాంట్ నిర్మాణం 15 రోజులలోపు నిర్మించకపోతే తానే నిర్మిస్తానని కొట్టు సత్యనారాయణకి బొలిశెట్టి సవాల్ విసిరారు. ప్రజల సొమ్మును పన్నుల రూపంలో పీల్చి సామాన్య కుటుంబాలను ఈ ప్రభుత్వం చిన్నబిన్నం చేసిందన్నారు. 30 మంది ఎంపీలు ఉండి ప్రత్యేక హోదా తేలేని అసమర్ధత ప్రభుత్వాన్ని ప్రజలు గద్దదించే రోజు ముందుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద చేతులు కట్టుకొని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నారు. స్థానిక ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పదవికి సైతం జగన్ కి ఎంత ప్యాకేజీ ముట్టించారో తాడేపల్లిగూడెం ప్రజలకు తెలుసు అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో జనసేన పార్టీ గ్రామ గ్రామాల్లో అధికార దిశగా అడుగులు వేస్తుందన్నారు. పెంటపాడు మండల అద్యక్షులు పుల్ల బాబీ, ఉభయగోదావరి జిల్లా జనసేన పార్టీ కో అర్ధినేటర్ కసిరెడ్డి మధులత స్థానిక నాయకులు గోకా చాయదేవి, తాడి చినమాదవ్, కోటే వెంకటేశ్వరరావు, గోక సాయిశ్రీకాంత్, అద్దంకి రామ్, అద్దంకి భాస్కర్రావు, గాలి సత్తిబాబు, తాడి సతీష్, గోక ధనరాజు, గిద్ద మధు, జమ్మిశెట్టి ప్రసాద్, అధికారిక ప్రతినిధి సజ్జాసుబ్బు, జనసేన జిల్లా ఉపధ్యక్షులు రామిశెట్టి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంట్రపాటి రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొనకల్ల హరినాథ్, జిల్లా కార్యదర్శి మద్దాల మణికంఠ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు, మాదాసు ఇందు, మారిశెట్టి పోతురాజు, చాపల రమేష్, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, లింగం శ్రీను, పాలూరి బూరయ్య, గట్టిం నాని, నల్లకంచు రాంబాబు, రంగం బాబీ, అడ్డగర్ల సూరి, రుద్ర రమేష్, యువర్న సోము, పెనుబోతుల బాలాజీ, దంగేటి చందు, కామిశెట్టి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, మన్నిడి రమేష్, ఎస్.కె.వలి, కె సతీష్, రావూరి రమేష్, మద్దాల వీరేంద్ర, సతీష్, తేజ, పెనుబోతుల బాలాజీ, పెనుబోతుల సోమాలమ్మ, దేవ జ్యోతి, సామినేని వెంకట సత్యవతి, సత్యవతి, చాంద్ బేబీ జనసేనసోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.