క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బొమ్మిడి నాయకర్

నర్సాపురం నియోజకవర్గం: నర్సాపురం మండలం, లక్ష్మణేశ్వరం జోనా నగర్ జి.డి.యం చర్చ్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నర్సాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.