జనంలోకి జనసేన ప్రారంభించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం, తూర్పుతాళ్ళు గ్రామం కొండేటి వారి మెరక రామాలయం(కరింశెట్టి పాలెం) నుండి జనంలోకి జనసేన ఎన్నికల ప్రచారం నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని నాయకర్ కోరారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపీకృష్ణ, డా.మాథంశెట్టి కోటేశ్వరరావు, బందెల రవీంద్ర, నిప్పులేటి తారకరామారావు, గుబ్బల మార్రాజు, గంటా కృష్ణ, రావూరి సురేష్, చామకూరి సుబ్రమణ్యం, కడలి పద్మారావు, పులపర్తి నాగరాజు, బళ్ల హనుమంతు, పులపర్తి రాంబాబు, పులపర్తి వంశీ, పులపర్తి రామారావు, కేవీఆర్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా పాల్గొన్నారు.