శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి గ్రామంలో కీ.శే లంకలపల్లి శ్రీనివాస్ రావు కాలం చేశారు. సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు.