ఆరిమెల్లి శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, శివకోడు గ్రామంలో కీ||శే శ్రీమతి ఆరిమెల్లి శ్రీదేవి అకాల మరణం చెందినారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు మంగళవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మేకల ఏసుబాబు, బందెల రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.