ఛలో మండపేట

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కౌలు రైతులు భరోసా యాత్రలో భాగంగా జులై 16వ తేదీ శనివారం మండపేటకు వస్తున్న జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. మధ్యాహ్నం 2గంటలకు భారీ బహిరంగ సభ..

వేదిక: శుభమస్తు కళ్యాణ మండపం ప్రక్కన, గొల్లపుంత రోడ్డు, మండపేట