రాజోలు నియోజకవర్గంలో చిరంజీవి అభిమానులకు సిని డైరెక్టర్ చే చిరు సత్కారం

రాజోలు, కరోనా టైంలో ఆక్సీజన్ సిలిన్డర్ల ద్వారా చేసిన సేవకు మరియు చిరుపవన్ సేవా సమితి ద్వారా వాటర్ ట్యాంకర్ ద్వారా చేస్తున్న సేవలకు ఎల్లప్పుడూ చిరంజీవి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నామన నాగభూషణం మరియు గత 25సంవత్సరాలుగా చిరంజీవి పేరున అంతర్వేది మహోత్సవాలు సమయంలో చిరంజీవి అన్నదాన సత్రం నిర్వహిస్తున్న ఉల్లిశెట్టి లక్ష్మణరావు లకు సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంకు నందు రవణం స్వామినాయడు ఆద్వర్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ చే చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సత్కారం జరిగిన సందర్భంగా ఇరువురికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.