జనసైనికులకు అభినందనలు

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటనియోజకవర్గంలో సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి మరియు బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో.. పాయకరావుపేట నక్కపల్లి ఎస్ రాయవరం కోటవురట్ల నాలుగు మండలాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసిన జనసైనికులు అందరికీ కోటవురట్ల మండలం జనసైనికుడు శ్రీను అభినందనలు తెలియజేశారు.