Vizag: విశాఖ కార్పోరేషన్ మరియు స్థానిక ఎన్నికల కోసం సమన్వయ కమిటీలు

విశాఖపట్నం కార్పోరేషన్ మరియు విశాఖ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమన్వయం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ దిగువ కమిటీలకు ఆమోదం తెలిపారు.

స్ట్రాటజిక్ కమిటీ :

  1. శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ (పార్టీ ప్రధాన కార్యదర్శి)
  2. శ్రీ కోన తాతారావు (పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు)

ప్రచార కమిటీ :

  1. శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ (పార్టీ ప్రధాన కార్యదర్శి- పర్యావరణం)
  2. శ్రీ సుందరపు విజయ్ కుమార్ (రాష్ట్ర అధికార ప్రతినిధి; యలమంచిలి ఇంఛార్జ్)
  3. శ్రీ పరుచూరి భాస్కరరావు (రాష్ట్ర అధికార ప్రతినిధి; అనకాపల్లి ఇంఛార్జ్)
  4. డాక్టర్ బొడ్డేపల్లి రఘు (పార్టీ డాక్టర్స్ సెల్ చైర్మన్)

జీవీఎంసీ వార్డు నంబర్ – 31, కో ఆర్డినేషన్ కమిటీ :

  1. శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, కో ఆర్డినేటర్ ( విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్)
  2. శ్రీమతి బీశెట్టి వసంత లక్ష్మి ( జీవీఎంసీ కార్పోరేటర్)
  3. శ్రీ పీతల మూర్తి యాదవ్ (జీవీఎంసీ కార్పోరేటర్)
  4. శ్రీ శివప్రసాద్ రెడ్డి
  5. డాక్టర్ మూగి శ్రీనివాసరావు

జీవీఎంసీ వార్డు నంబర్ – 61 కో ఆర్డినేషన్ కమిటీ :

  1. శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజు, కో ఆర్డినేటర్ (చోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్)
  2. శ్రీమతి అంగా దుర్గా ప్రశాంతి (పార్టీ రాష్ట్ర కార్యదర్శి)
  3. శ్రీ గడసాల అప్పారావు (పార్టీ రాష్ట్ర కార్యదర్శి)
  4. శ్రీ దల్లి గోవిందరెడ్డి (జీవీఎంసీ కార్పోరేటర్)
  5. శ్రీ పీలా రామకృష్ణ
  6. శ్రీ పెతకంశెట్టి శ్యామ్

మాడుగుల నియోజకవర్గం ఎంపీటీసీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ :

  1. శ్రీ వంపూరి గంగులయ్య, కో ఆర్డినేటర్ (అరకు పార్లమెంట్ ఇంఛార్జ్)

పాయకరావుపేట నియోజకవర్గం, ఎంపీటీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ :

  1. శ్రీ గెడ్డం బుజ్జి (పార్టీ సీనియర్ నాయకులు)
  2. శ్రీ బోడపాటి శివదత్ (పార్టీ రాష్ట్ర కార్యదర్శి)