జనసేన ప్రజా చైతన్య యాత్ర 36వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన ప్రజా చైతన్య యాత్ర 36వ రోజు కార్యక్రమాన్ని బొబ్బిలి నియోజకవర్గం ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో రామభద్రపురం మండలం, నరసాపురం గ్రామంలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండలం అధ్యక్షులు భవిరెడ్డి మహేష్, ఉల్లి సంతోష్, కిషోర్, సత్యనారాయణ, వీరమహిళ ఉమా దేవి, గణేష్, ధర్మ రావు, రాజేష్ నరసాపురం మరియు రామభద్రపురం జనసైనికులు పాల్గొనడం జరిగింది.