జనసేన చలివేంద్రంలో 300 మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

కూకట్ పల్లి: వేసవి ఎండలు తీవ్రతరం కావడంతో హౌసింగ్ బోర్డ్ కాలనీ, రమ్య గ్రౌండ్ నందు పరిసర ప్రాంతాల రహదారిలో వెళ్ళే ప్రజల మరియు బాటసారుల దాహార్తిని తీర్చడానికి జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ చలివేంద్రంలో సోమవారం తుమ్మల మోహన్ కుమార్ 300 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసారు.