గార్లపాడు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ

మధిర నియోజకవర్గం, బోనకల్ మండలం, గార్లపాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణా జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అద్యక్షులు రామ్ తాళ్లూరి ల ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగినటువంటి జనసేన పార్టీ మధిర నియోజకవర్గం బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను మధిర నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గం బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి వెళ్లి ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు జనసేన భావజాలం. జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ భావజాలం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ భావజాలం తెలిసే తెలియజేయాలనే ఉద్దేశంతో మధిర నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ సహకారంతో ఆదివారం జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడులో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్లు అందజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మనోగత పుస్తకంలోని ఉన్న కొన్ని అమూల్యమైన విషయాలను కుటుంబాలకు తెలియజేసి వారు మరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్లు అందజేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మనోగత పుస్తకంలోని ఉన్న కొన్ని అమూల్యమైన విషయాలను కుటుంబాలకు తెలియజేసే వారు మరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ సజ్జనపు భరత్, బోనకల్ మండల నాయకులు షేక్ జానీ పాషా, షేక్ బాజీ బాబా, కోసూరి అశోక్, వెంకటరమణ తదితరుల పాల్గొన్నారు.