పాలకొండ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గంహెడ్ క్వాటర్స్ లో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం.. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు క్రియాశీలక సభ్యులు వలంటీర్ల ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన… రాష్ట్ర కార్యదర్శి బేతపూడి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి దుర్గా ప్రశాంతి,స్టేట్ జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొర్ల మన్మధ, మిడితాన ప్రసాద్ ,శివ ప్రసాద్, వండాన సాయి కిరణ్, సతివాడ వెంకటరమణ, వజ్రగడ జానీ, గర్భాపు నరేంద్ర,గేంబలి సంతోష్, అసాపు విశ్వనాథ్, దొంపాక సాయి కుమార్, రూంకు కిరణ్, పొట్నూరు రమేష్, పోరెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు.