బెండపూడి నాయుడు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

తుని: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలో చేపడుతున్న వారాహి విజయ యాత్రకు వచ్చే జనసైనికులకు ఎండ తాపం దృష్టిలో పెట్టుకొని వారాహి తొలి పరుగుకు వచ్చే వారి దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేసిన బెండపూడి జనసైనికులు.