పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా నిత్యావసర సరుకుల పంపిణీ
ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండురు గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా పేద కుటుంబ సభ్యులకి కోడూరి సాయి నూకల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పుగుండురు గ్రామంలో పేద కుటుంబ సభ్యులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/ba-1024x576.jpg)