గూడూరు జనసైనికుల ఆధ్వర్యంలో 2000 మందికి భోజన పంపిణీ

జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలు, జనసేన అభిమానులకు పెడన నియోజకవర్గం, గూడూరు మండలం జనసైనికులు ఆధ్వర్యంలో 2000 మందికి భోజనం పంపిణీ చెయ్యడం జరిగింది.