గోపాలపురంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం ద్వారక తిరుమల మండలం ద్వారక తిరుమలగ్రామంలో శనివారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ మరియు క్రియాశీలక వాలంటీర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, రుద్ర శ్రీను, జనసేన నల్లజర్ల మండల అధ్యక్షులు బాపిరాజు, జనసేన వీరమహిళ దివ్యకుమార్ గరికిపాటి, దాకారపు నరసింహమూర్తి, ద్వారక తిరుమల నాయకులు
జనసైనికులు పాల్గొన్నారు.