కాపు ఐక్యవేదిక కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

  • కాపు ఐక్యవేదికలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ జనసేన నినాదాలతో దద్దరీల్లిన వేదిక

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు కాపు ఐక్యవేదిక కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్. కాపుల ఐక్యవేదికలో జనసైనికుల సందడితో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ స్టేజ్ ఎక్కగానే జై పవన్ కళ్యాణ్.. జై జనసేన.. సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలతో మోత ఎక్కించిన జనసైనికులు.