నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రమేష్ బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, చింతలమోరి గ్రామంలో ఓగురి మనోహర్ నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు పాల్గొనడం జరిగింది.