ఎచ్చెర్ల జనసేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి సందర్భంగా లావేరు మండలం తలవలస పంచాయితీ మరియు రణస్థలం మండలం రణస్థలం హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ అలాగే ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, నాని, సత్య, నాయుడు అలాగే రణస్థలం మండల నాయకులు, నడుపూరు శంకర్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.