పీపుల్స్ వాయిస్ ఆఫ్ జనసేన తరపున ఆర్థిక సహాయం

రంపచోడవరం: కూనవరం మండల జనసేన కార్యదర్శి కొట్టే దీపక్
ఆద్వర్యంలో పీపుల్స్ వాయిస్ జనసేన టీమ్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నోముల భద్రం, సత్యనారాయణమ్మ వృద్ధ దంపతులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను అందించడం జరిగింది.