కెల్ల జయలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

రాజమండ్రి, శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ ఆశయాలతో ప్రతి శనివారం, రాజమండ్రి పుష్కరాలరేవు వద్ద పేదలకు అన్నదానం చేస్తున్నటువంటి జనసేన టౌన్ సెక్రటరీ కెల్ల జయలక్ష్మి ఈ శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.