బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సిఎం సార్

పాయకరావు పేట, ఏపిలో రహదారుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో జనసేన పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.