ఘనంగా నూకాలమ్మ వేడుకలు

మైలవరం, కొండపల్లిలో బి కాలనీ వద్ద నూకాలమ్మ ఉత్సవాలు 5 రోజులు పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 5 వేల మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల రామమోహన రావు (గాంధి) మరియు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.