శ్రీమతి బొంతు ఆధ్వర్యంలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు

  • పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న వీరమహిళలు

రాజోలు నియోజకవర్గం: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం రాజోలు నియోజకవర్గం, మలికిపురం గ్రామంలో జనసేన నాయకులు శ్రీమతి అరుణకుమారి రాజేశ్వరరావు బొంతు దంపతుల ఆధ్వర్యంలో లక్ష్మిదేవి అమ్మ వారి వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పూజలో వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.