డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గురుదత్

  • ఫరిజల్లిపేటలో డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గురుదత్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామలో డాక్టర్.బాబూ జగ్జీవన్ రామ్ సందర్బంగా ఆ మహానేతకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ పూలమాలలతో సత్కరించడం జరిగింది. అనంతరం గురుదత్ మాట్లాడుతూ డాక్టర్.బాబూ జగ్జీవన్ రామ్ సేవా స్ఫూర్తితో అఖండ భారతావనికి విశేష సేవలు అందించారని అన్నారు. డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గురుదత్ ₹5,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరామహిళ కామిశెట్టి హిమశ్రీ, రాజానగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు బొబ్బరాడ వాసు, రాజానగరం మండల యూత్ ఐకాన్ పల్లా హేమంత్, చల్లా ప్రసాద్తూర్పుగానుగుడెం &ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపిటిసి పల్లా నాగు, ఎక్స్- సర్పంచ్ నాతిపాము పద్మారావు, మన్య శ్రీను, పంపన రాము, మన్య నాగు, కొత్తపల్లి నాగేష్, కోడి సూరిబాబు, ఆంబోతు రాంబాబు, చిన్నబ్బులు, కొత్తపల్లి రాంబాబు, బత్తిని జగపతి, పవన్ బుద్దాల, సురేష్ పంపన శ్రీను మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  • కానవరం గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గురుదత్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామలో డాక్టర్.బాబూ జగ్జీవన్ రామ్ సందర్బంగా ఆ మహానేత చిత్ర పటానికి పూల మాల వేసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ & గ్రామ జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, రాజానగరం నియోజకవర్గం సీనియర్ నాయకులు బొబ్బరాడ వాసు, రాజానగరం మండల యూత్ ఐకాన్ పల్లా హేమంత్, తూర్పుగానుగుడెం & ఫరిజల్లిపేట గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసి పల్లా నాగు, మన్య శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ పుత్సల సాయి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కేసంశెట్టి రామకృష్ణ, కానవరం గ్రామ లీడర్ సంగిశెట్టి సతీష్, జనసేన పార్టీ నాయకులు సంగిశెట్టి శ్రీను, గద్దె అయ్యప్ప మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.