ఘనంగా సయ్యద్ సాధిక్ జన్మదిన వేడుకలు

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, జనసేన నాయకులు శిరిగిరి శ్రీను, పేరూరి రమేష్, బెల్లంకొండ రామక్రిష్ణ, సంగటి వెంకటేశ్వర్లు, షరీఫ్, చలపతి, శివ సింగ్, నారాయణ, సోను, పవన్, సునిల్, చందు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.