వైఎస్సార్సీపి వీడిన ఈదిమూడి నాగ సూర్య చంద్రరావు

భీమిలి జనసేన ఇంచార్జీ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆదివారం మంగళగిరిలో జనసేన పార్టీలో ఈ.ఎన్.ఎస్.చందర్రావు చేరారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.