అచ్చిగట్లపాలెంలో ప్రజల సమస్యలపై గళమెత్తిన రియ

పాలకొల్లు నియోజకవర్గం: అచ్చిగట్లపాలెంలో పరశురామయ్య తోట వద్ద డ్రైనేజీ సమస్య వల్ల వర్షం వచ్చిన ప్రతిసారి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఉన్న సమస్య వల్ల డెంగ్యూ & మలేరియా, లాంటి రోగాలకి గురవుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చర్యలు తీసుకొని మునిసిపల్ సిబ్బందిని పంపించగా వారికి పాలకొల్లు నియోజకవర్గ ఫైర్ బ్రాండ్ రియ అక్కడ ప్రజలు పడుతున్న సమస్యల్ని చూపి వివరించారు.