మల్లవరం, కంసాలి, బేతపూడి గ్రామాలలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం: మల్లవరం మరియు కంసాలి బేతపూడి గ్రామాలలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, గంటా కృష్ణ, తోట నాని, కూనపరెడ్డి రామకృష్ణ, పోలిశెట్టి నళిని, యడ్లపల్లి మహేష్, జడ్డు మల్లిఖార్జునరావు, కుసుమ కిరణ్, చలంకూరి మాణిక్యాలరావు, భారతాల రాజేష్, ఏలుబండి సాయిబాబు, ఏలుబండి దుర్గాప్రసాద్, ఆకుమాటి ఏసు, తణుకుల చిన్న, అడ్డాల గోపి, ఓలేటి రాజు, పప్పుల నిఖిల్, ఏలూరి హనుమంత్, పిడకల వెంకటేశ్వర్లు, ఏలూరి మెహర్ బాబు, మల్లు శ్రీను, పులఖండం దుర్గారావు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.