నంద్యాల జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ల పరిశీలన

నంద్యాల: జగనన్న ఇళ్ళు -పేదలందరి కన్నీళ్లు కార్యక్ర్మలో బాగంగా మంగళవారం నంద్యాలలోని ఎస్.ఆర్.బి.సీ కాలనీలో ఉన్న టిడ్కో ఇళ్లను సందర్శించడానికి హుటాహుటిగా వెళ్లిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప, రవిచంద్ర కిషోర్ రెడ్డి.. ఈ కార్యక్రమలో బాగంగా వారు మాట్లాడుతూ నంద్యాల టిడ్కో ఇళ్ల రంగులు మారాయి తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైసీపీ ప్రభుత్వాన్ని చందు, సుందర్ విమర్శించదం జరిగింది.