దిగ్విజయంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విజయనగరం స్థానిక అశోక్ బంగ్లాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి అతిధి విజయలక్ష్మి గజపతిరాజు మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలసి యశస్వి కలిసి మహిళా సాధికారితే లక్ష్యంగా చేస్తున్న పలువురు మహిళా కార్పొరేటర్ అభ్యర్థులు, జనసేన పార్టీ ఝాన్సీ వీర మహిళలు తదితర రంగాల తెలుగు మహిళలు వీరనారీమణులు పలువురు మహిళా కార్యకర్తలు సత్కరించి మెమొంటో అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.