నూనె వెంకట సురేష్ కు మనోధైర్యాన్నిచ్చిన ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి నూనె వెంకట సురేష్ తండ్రి అకాల మరణానికి చింతిస్తూ, వారి భౌతిక దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్.