ఘనంగా జాలెం శీనివాస్ రాజా పుట్టినరోజు వేడుకలు

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాలెం శీనివాస్ రాజా పుట్టినరోజు సందర్భంగా గురువారం జనసేన నాయకులు, జనసేన శ్రేణుల మధ్య వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా కేక్ కట్టింగ్ నిర్వహించి, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.