ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డికి నివాళులు అర్పించిన జనసేన నాయకులు

ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి (ప్రజారాజ్యం ఎమ్మెల్యే) ప్రధమ వర్ధంతి సందర్భంగా నివాసంలో నివాళులు అర్పించిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, రాష్ట్ర కార్య నిర్వహణ కమిటీ కార్యదర్శి కోట్టె వెంకటేశ్వర్లు, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఇతర నాయకులు పాల్గొన్నారు.