జనసేన పార్టీ సమన్వయ సమావేశం

సత్తెనపల్లి, నకరికల్లు మండలాలల్లో సోమవారం జనసేన పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు.
సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేయడం జరిగినది.
నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులకు బొర్రా వెంకట అప్పారావు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ కోసం నిత్యం కష్టపడి పని చేయాలని వారికి పలు సూచనలను చేయడం జరిగింది. జనసేన పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల కమిటీ. చిలక పూర్ణచంద్రరావు సత్తెనపల్లి మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు జనసేన పార్టీ చిలక పెద్ద కోటేశ్వరరావు మండల జనసేన పార్టీ యూత్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు సత్తెనపల్లి మండలం బిసి సెల్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి, షేక్ రఫీ జనసేన పార్టీ సత్తనపల్లి మండల మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు, తుమ్మల సురేష్ జనసేన పార్టీ సత్తనపల్లి మండల బిసి యూత్ అధ్యక్షుడు, చిలక రమేష్ ఎల్ గార్లపాడు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కామినేని నరసయ్య ధూళిపాళ్ల గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గాడిదపాటి భవాని శంకర్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కందుల వెంకటరెడ్డి కందుల వారి పాలెం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బుల్లిద్దుల నాగేశ్వరరావు కందులు వారి పాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లింగ్ శెట్టి వెంకటేశ్వర్లు దుల్లిపళ్ళ గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల, గ్రామ కమిటీల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఉదేశించి బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ 2024లో జనసేన-తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది కావున నియోజకవర్గం లో ఉన్న ప్రతి గ్రామంలో కమిటీలు వేసుకొని పార్టీ కోసం పని చేస్తున్న వారిని కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మీసెట్టి వెంకట సాంబశివరావు, సత్తెనపల్లి పట్టణ 7వార్డు కౌన్సిలర్ రంగిసెట్టి సుమన్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్, ముపాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరీ పవన్ కుమార్, పూర్ణ, షేక్ రఫీ, కసా రామకృష్ణ, బండి వర్థన్, నక్క వెంకటేశ్వర్లు , శ్రీను నాయక్, మండల కమటీ వారు, గ్రామ కమిటీ వారు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.