మామిడికుదురు మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాలం శ్రీనివాస రాజా, సర్పంచ్ అధ్యక్షులు అడబాల తాతకాపు, మండల నాయకులు పోతు కాశి, తోరం యువరాజు, కొమ్ములు భద్రం, రుద్ర శ్రీను, కాట్రేనిపాడు నాగేంద్ర, గ్రామ శాఖలు బల్ల సతీష్, ఇంటి మహేంద్ర, నైనాల శ్రీరామ్, అడబాల రాజేష్, కోలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.