జనసేన ఆవిర్భావ దినోత్సవం ఇప్పటం

మంగళగిరి, కేయల్ యూనివర్సిటీ దాటగానే..

ఇప్పటం ఈ ఊళ్ళో పెట్టడం ఏంటి అని సందేహించకండి..ఆ ఊరు మొత్తం జనసేన అభిమానులే..

అక్కడికి చేరుకోవాలంటే..

రైలు మార్గం: విజయవాడ స్టేషనులో దిగి..బస్సులో లేదా అటోలో ఇప్పటం రావొచ్చు..12 కిమీ దూరం. మీకు వసతి సౌకర్యాలు కుంచనపల్లి, తాడేపల్లి ఏరియా లో హోటల్స్ న్నాయి. కనకదుర్గమ్మ వారది దాటగానే తాడేపల్లి- కుంచనపల్లి-వడ్డేశ్వరం- ఇప్పటం..
ఈ రూట్ లో చాలా టిఫిన్, భోజనం, మాంసాహార, శాఖాహర భోజనం హోటల్స్ ఉన్నాయి.

బస్సు రూటు: మీరు ఏ జిల్లా నుండి వచ్చినా వారధి బస్ స్టాప్ దగ్గర దిగండి అక్కడి నుండి షేర్ ఆటోలు బోల్డు..

కారు, బస్సులలో వచ్చేవారు: తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ సెంటర్ నుండి దగ్గర..

మీకు ఇంకేం వివరాలు కావాలన్నా..నాకు ఫోన్ చేయండి.. ఆ సభ అయ్యే వరకూ 24/7 అందుబాటులో ఉంటానని గుడివాడ జనసైనికుడు లక్ష్మి కాంత్(7901555667) తెలిపారు.