జనంకోసం జనసేన

సింగరాయకొండ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనంకోసం జనసేన కార్యక్రమంలో బాగంగా ఆదివారం సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు 6 వ లైన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు గురించి తెలుకోవడం జరిగింది. ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు దృష్టి కీ తీసుకొని వెళ్లి ప్రజలు ఎదుకుంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతామని, సింగరాయకొండ మండల జనసేన పార్టీ నాయకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ కాసుల శ్రీకాంత్, వీర మహిళలు పోలిశెట్టి, మాధురి ఐనా బత్తిన రాధిక, పి ప్రమీల, రత్నకుమారి, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుమలశెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, పొలిశెట్టి విజయ కుమార్, నామ వెంకటేష్, షేక్ సుల్తాన్ బాషా, కె.ఎస్.ఆర్, నామ మహేష్, చలంచర్ల కరుణ్ కుమార్, పాలకీర్తి శ్రీనాద్, పూసల కొండయ్య మరియు జనసైనికులు పాల్గొన్నారు.